Top
logo

రెచ్చిపోతున్న నాగబాబు ... రోజుకో కొత్త లుక్..

రెచ్చిపోతున్న నాగబాబు ... రోజుకో కొత్త లుక్..
X
Highlights

రోజురోజుకు మెగా బ్రదర్ నాగబాబు మరింత యంగ్ గా తయారవుతున్నారు. కొత్త కొత్త లూక్స్ లో అయన ఫాన్స్ కి...

రోజురోజుకు మెగా బ్రదర్ నాగబాబు మరింత యంగ్ గా తయారవుతున్నారు. కొత్త కొత్త లూక్స్ లో అయన ఫాన్స్ కి కనిపిస్తున్నారు. ప్రస్తుతం అయన ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. త్వరలో నాగబాబు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. అందులో అయన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అందుకే మొత్తం గెటప్ నే మార్చేస్తున్నారు నాగబాబు. ఈ లుక్ లో అయన చాలా స్లిమ్ గా చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. నాగబాబు ప్రస్తుతం జబర్దస్త్ జడ్జ్ గా అయన వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..


Next Story