'బొమ్మ బ్లాక్‌బస్టర్‌' మూవీ: నడికుడి రైలంటి లిరికల్‌ సాంగ్ అదిరింది

బొమ్మ బ్లాక్‌బస్టర్‌ మూవీ: నడికుడి రైలంటి లిరికల్‌ సాంగ్ అదిరింది
x
Highlights

నందు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’.ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ సాంగ్ విడుదలైంది.

నందు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్‌'.ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ సాంగ్ విడుదలైంది.'నడికుడి రైలంటి'అనే పాటను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. వివేక్‌ ఆత్రేయ లిరిక్స్‌ అందించగా ప్రశాంత్‌ విహారీ బాణీలు కట్టారు. వయకామ్‌ విజయలక్ష్మీ ఈపాట ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. పూరీ జగన్నాథ్‌ను ఆదర్శంగా తీసుకుని సినిమా డైరెక్టర్‌ అవ్వాలనే కుర్రాడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నందు సరసన హీరోయిన్ గా రష్మి నటిస్తోంది. రాజ్‌విరాట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయీభవ పతాకంపై నిర్మిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories