టాలీవుడ్ కి మరో ఇలియానా....

టాలీవుడ్ కి మరో ఇలియానా....
x
Highlights

సన్నని నడుముతో టాలీవుడ్ ని ఒకప్పుడు ఉపు ఉపేసింది ఇలియానా .. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి చూపు తనవైపు తిప్పుకుంది .స్టార్ హీరోలందరితో నటించి...

సన్నని నడుముతో టాలీవుడ్ ని ఒకప్పుడు ఉపు ఉపేసింది ఇలియానా .. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి చూపు తనవైపు తిప్పుకుంది .స్టార్ హీరోలందరితో నటించి టాప్ ప్లేస్ కి రిచ్ అయింది. ప్రస్తుతం ఇలియానా తెలుగులో సినిమాలు చేయడం లేదు .. రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ ఈ అమ్మడు కనిపించింది లేదు .. అయితే ఇప్పుడు ఇలియానా తర్వాత ఇండస్ట్రీకి మరో ఇలియానా దొరికింది అంటూ చర్చలు నడుస్తున్నాయి . ఆమెనే కన్నడ బ్యూటీ నభా నటేష్ ... ఈ మధ్య వచ్చినా ఇస్మార్ట్ శంకర్ సినిమా నభా నటేష్ కి మంచి పేరును తీసుకువచ్చింది . ఈ సినిమాలో నభా అందాల ఆరబోతను ప్రదర్శించిందనే చెప్పాలి . ఇక సినిమా కూడా మంచి హిట్టు కావడంతో నభా నటేష్ కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి . టాలీవుడ్ కి మరో ఇలియానా దొరికేసినట్టేనని సినీప్రియులు భావిస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories