Gaddar film Awards: గద్దర్ సినీ అవార్డులపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు..అలా బాగుండదంటూ

Murali Mohans key comments on Gaddar Cine Awards
x

 Gaddar film Awards: గద్దర్ సినీ అవార్డులపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు..అలా బాగుండదంటూ

Highlights

Gaddar film Awards: తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై ప్రముఖ సినీ నటుడు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎఫ్డీసీ...

Gaddar film Awards: తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై ప్రముఖ సినీ నటుడు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు సినిమాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ చిత్రాలను పరిగణలోనికి తీసుకున్నట్లు తెలిపారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రకటించారు.

ఇక ఏపీలోనూ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించాలని మురళీమోహన్ అన్నారు. ఒకే తెలుగు సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం సరైంది కాదన్నారు. రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం మరో ఏడాది ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని మురళీ మోహన్ సూచించారు.

2014 జూన్ 2 నుంచి 2023 వరకూ సెన్సార్ అయిన సినిమాలు ఇవే:

2014 కు గాను బెస్ట్ ఫిల్మ్ రన్ రాజా రన్

సెకండ్ బెస్ట్ పాఠశాల

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ అల్లుడు శ్రీను

2015 ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ రుద్రమ దేవి

కంచె సెకండ్

మూడో బెస్ట్ శ్రీమంతుడు

2016లో శతమానం భవతి

సెకండ్ పెళ్లి చూపులు

థర్డ్ జనతా గ్యారేజ్

2017 లో ఫస్ట్ ఫిల్మ్ బాహుబలి కంక్యూజన్

ఫిదా సెకండ్

థర్డ్ ఘాజీ

2018లో ఫస్ట్ బెస్ట్ మహానటి

సెకండ్ రంగస్థలం

థర్డ్ కేరాఫ్ కంచర్ల పాలెం

2019లో ఫస్ట్ బెస్ట్ మహర్షి

సెకండ్ బెస్ట్ జర్సీ

థర్డ్ మల్లేశం

2020లో అలా వైకుఠపురంలో

సెకండ్ బెస్ట్ కలర్ ఫొటో

థర్డ్ మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 లో ఆర్ ఆర్ ఆర్

సెకండ్ అఖండ

థర్డ్ ఉప్పెన

2022లో ఫస్ట్ బెస్ట్ సీతా రామం

సెకండ్ కార్తికేయ 2

థర్డ్ మేజర్

2023లో ఫస్ట్ బెస్ట్ బలగం

సెకండ్ బెస్ట్ హనుమాన్

థర్డ్ భగవంత్ కేసరి

స్పెషల్ జ్యూరీ అవార్డస్

స్పెషల్ అవార్డ్స్ ఆరు

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ బాలకృష్ణ

పైడి జైడిరాజ్ అవార్డ్ మణిరత్నం

బిఎన్ రెడ్డి అవార్డ్ సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి చందర్ రావు

కాంతారావు అవార్డ్ విజయ్ దేవర కొండ

రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్ యండమూరి వీరేద్ర నాథ్

Show Full Article
Print Article
Next Story
More Stories