National Awards: 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్ననటుడు మోహన్‌లాల్

National Awards:  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్ననటుడు మోహన్‌లాల్
x

National Awards: 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్ననటుడు మోహన్‌లాల్

Highlights

జాతీయ అవార్డుల్లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

జాతీయ అవార్డుల్లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గాను ఈ గౌరవం లభించింది. మోహన్‌లాల్ అవార్డు అందుకుంటున్నప్పుడు సభలో ఉన్నవారు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్‌ ఇచ్చారు. ఆయన సినీ ప్రయాణం, అద్భుతమైన నటనతో పాటు వివిధ పాత్రల్లో ప్రాణం పోసిన తీరు ఈ అవార్డుకు కారణమని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories