Mohan Babu: రాజకీయాల్లో కంటే టాలీవుడ్‌లో పాలిటిక్స్ ఎక్కువ

*సినిమా ఇండస్ట్రీలో మాత్రం పాలిటిక్స్ చేయొద్దు -మోహన్ బాబు *టాలెంట్ ఎవరి సొత్తు కాదు -మోహన్ బాబు

Shilpa
Updated on: 26 Oct 2021 2:37 PM IST
Mohan Babu said that Talent is only thing Stands Out in the Industry but Talent is not Someone Property
X

మోహన్ బాబు (ఫైల్ ఫోటో)

Mohan Babu: రాజకీయాల్లో కంటే టాలీవుడ్‌లో పాలిటిక్స్ ఎక్కువయ్యాయని సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు. మా అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలు చేసుకునే వారు రాజకీయాలు చేసుకోవచ్చని సినిమా ఇండస్ట్రీలో మాత్రం పాలిటిక్స్ చేయొద్దన్నారు. టాలెంట్ ఒక్కటే ఇండస్ట్రీలో నిలబెడుతుందని టాలెంట్ ఎవరి సొత్తు కాదని చెప్పుకొచ్చారు. నువ్వు గొప్ప, నేను గొప్ప అనే భావన వదిలి పెట్టాలన్నారు. బెదిరింపులకు కళాకారులు భయపడరన్నారు. మనం కళాకారుల గురించి మాట్లాడాలి కానీ రాజకీయాల గురించి కాదన్నారు.

Shilpa

Shilpa

Next Story