Meher Ramesh: నేను కథ చెప్పిన ప్రతిసారి మహేష్ బాబు "ఛీ" కొట్టేవాడు

మహేష్ బాబు - మెహెర్ రమేష్ (ఫైల్ ఫోటో)
Meher Ramesh: తెలుగు సినిమా పరిశ్రమలో తన 'శక్తి' అంతా ఉపయోగించి 'కంత్రి' లాంటి సినిమాలతో తన నిర్మాతలకు రూపాయి '...
Meher Ramesh: తెలుగు సినిమా పరిశ్రమలో తన "శక్తి" అంతా ఉపయోగించి "కంత్రి" లాంటి సినిమాలతో తన నిర్మాతలకు రూపాయి "బిల్లా" కూడా లాభం చేకూర్చక ప్రస్తుతం తెరవెనుక "షాడో"లా మిగిలిపోయిన దర్శకుడు మెహర్ రమేష్. "బాబీ" సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి సినిమా పరిశ్రమలో నటుడిగా అడుగుపెట్టిన రమేష్ ఆ సినిమాతో మహేష్ బాబుతో మంచి సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అయితే మహేష్ నటించిన "ఒక్కడు" సినిమాని "అజయ్" పేరుతో కన్నడ భాషలో రీమేక్ గా తెరకెక్కించి ఫర్వాలేదనిపించుకున్న తెలుగులో దర్శకత్వం వహించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగలడంతో ఈ దర్శకుడు గత 8 ఏళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్నాడు.
ఇటీవల మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాని గుంటూరులో డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మంచి లాభాలనే పొందాడు. అయితే తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ ప్రిన్స్ తో జరిగిన కొన్ని సంఘటనలను సరదాగా అభిమానులతో పంచుకున్నాడు. తాను ఒక కథని వ్రాసుకొని మహేష్ బాబుకి వినిపించిన ప్రతిసారి ఛీ కొట్టేవాడని ఇలా మా మధ్య చాలాసార్లే జరిగిందని తెలిపాడు. ఇక త్వరలో చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న ఆ సినిమాలపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMT