Bhola Shankar: ఇవాళ మెగాస్టార్ నటించిన భోళాశంకర్ సినిమా విడుదల

Megastar Starrer Bhola Shankar Is Releasing Today
x

Bhola Shankar: ఇవాళ మెగాస్టార్ నటించిన భోళాశంకర్ సినిమా విడుదల

Highlights

Bhola Shankar: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద అభిమానుల కోలాహలం

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఇవాళ విడుదల కానుంది. మెగాస్టార్ అభిమానులు బెనిఫిట్ షో కోసం అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories