మా కథలన్నింటి వెనుక మా తల్లి కథ ఎప్పుడూ ఉంటుంది : చిరంజీవి

మా కథలన్నింటి వెనుక మా తల్లి కథ ఎప్పుడూ ఉంటుంది : చిరంజీవి
x
Megastar Chiranjeevi with his family
Highlights

మదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ సోషల్ మీడియాలో తమ మాతృమూర్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ సోషల్ మీడియాలో తమ మాతృమూర్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన తల్లి అంజనాదేవితో తమ సోదరలు, సోదరిమణులతో ఉన్న ఫోటోలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో గుమ్మడి గుమ్మడి అనే సాంగ్‌ని ఉంచారు చిరు. మా కథలన్నింటి వెనుక, మా తల్లి కథ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకుంటే మ‌న క‌థ ప్రారంభం అయ్యేది అక్కడే కాబ‌ట్టి. విలువైన క్షణాలు అంటూ చిరు పేర్కొన్నారు. ఈ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories