మెగా పవర్ స్టార్ @12 ఏళ్ళు

మెగా పవర్ స్టార్ @12  ఏళ్ళు
x
Highlights

మెగాస్టార్ తనయుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.. చెర్రి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తయింది.. చిరుత అయన మొదటి సినిమా.. ఈ...

మెగాస్టార్ తనయుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.. చెర్రి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తయింది.. చిరుత అయన మొదటి సినిమా.. ఈ సినిమా 28 సెప్టెంబర్ 2007లో రిలీజైంది. ఆ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా ఫిలింఫేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాకే 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, హీరోయిన్ తమన్నా తో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. హీరోయిన్ తమన్నా రామ్ చరణ్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపింది... ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఉన్నాయి.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతే కాకుండా చిరంజీవి నటించిన సైరా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదల చేయనున్నారు. ఇందులో తమన్నా ఓ ప్రత్యేకమైన పాత్రలో మేరవనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories