'ఓటర్' గా మళ్ళీ మన ముందుకి రానున్న మంచు విష్ణు

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మంచు విష్ణు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ ఇన్నాళ్ళకు...
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మంచు విష్ణు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ ఇన్నాళ్ళకు 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి 2017 లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'ఎక్స్ప్రెస్ రాజా' ఫేమ్ సురభి హీరోయిన్ గా నటిస్తోంది. 'మిర్చి' ఫేమ్ సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రమోషనల్ పనులు మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను రేపు అనగా మార్చి 12వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. సుధీర్ జాన్ పోదుట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజేష్ యాదవ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నికలకు ముందు విడుదలవడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా మంచు విష్ణు హిట్ అందుకున్నాడో లేదో వేచి చూడాలి.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT