Manchu Vishnu: మంత్రి తలసానిని కలిసిన మంచు విష్ణు

Manchu vishnu Invites the Minister Talasani Srinivas to Swearing Ceremony
x

తలసాని శ్రీనివాస్ ను కలసిన మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)

Highlights

Manchu Vishnu: మంచు విష్ణు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు. ఈనెల 16న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకు తలసాని శుభాకాంక్షలు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories