మల్లేశం సినిమాకి వినోదపు పన్ను రాయితీ ఇప్పిస్తాం : కేటిఅర్

మల్లేశం సినిమాకి వినోదపు పన్ను రాయితీ ఇప్పిస్తాం : కేటిఅర్
x
Highlights

చింతకింది మల్లేశం జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మల్లేశం.. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ...

చింతకింది మల్లేశం జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మల్లేశం.. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రోజు సినిమాను చూసిన ఆయన మీడియాతో మాట్లాడారు . ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుందని చెప్పుకొచ్చారు . మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని అన్నారు . ఈ చిత్రానికి మాటలు అంధించిన పెద్దింటి అశోక్ ని ప్రశంసించారు కేటీఆర్ . ఆయనని అజ్ఞాతసూర్యుడని కొనియాడారు కేటిఅర్. అయితే ఈ చిత్రానికి ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. సినిమాటోగ్రఫి మంత్రితో మాట్లాడి వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని మాటిచ్చారు కేటీఆర్. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసుందని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories