ఎక్కువ నిడివితో రాబోతున్న "మహర్షి"

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా 'మహర్షి'. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ...
సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా "మహర్షి". దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళి ఏప్రిల్ 25 కి సినిమాకి పోస్ట్ పోన్ చేసారు. ఇక ఇప్పుడేమో సినిమాని ఏకంగా మే 9 కి పోస్ట్ పోన్ చేసాడు దిల్ రాజు. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే దిల్ రాజు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నిడివి చాలా పెద్దగానే ఉండబోతుంది అనే ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది అంట, సో ఇప్పుడు ఒక్క సీన్ కట్ అయిన కూడా ఆ ఎమోషన్ మిస్ అవుతుంది అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావిస్తున్నాడు. అందుకోసం సినిమాని నిడివి ఎక్కువైనా పర్లేదు అని చెప్పి అదే ఫ్లో ని కంటిన్యూ చేస్తున్నాడు వంశీ. అల్లరి నరేష్ పాత్ర హై లైట్ అవ్వనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.Mahesh Babu's 25th Film 'Maharshi' Gets a New Release Date After Delays In Post-Production
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT