logo
సినిమా

ఏఎంబీలో మహేష్‌ మైనపు విగ్రహం

ఏఎంబీలో మహేష్‌ మైనపు విగ్రహం
X
Highlights

సినీ నటుడు మహేష్ బాబు మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ లో అవిష్కరించారు. ...

సినీ నటుడు మహేష్ బాబు మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ లో అవిష్కరించారు. సినీ ఇండస్ర్టీలో మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తొలిసారిగా మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులు, మ్యూజియం ప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story