Maareesan OTT : ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్‌.. ఫహాద్‌ ఫాజిల్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడో తెలుసా?

Maareesan OTT : ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్‌.. ఫహాద్‌ ఫాజిల్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడో తెలుసా?
x

Maareesan OTT : ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్‌.. ఫహాద్‌ ఫాజిల్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడో తెలుసా?

Highlights

ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు మరో కామెడీ థ్రిల్లర్‌ సిద్ధమైంది. ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మారీశన్‌’ (Maareesan) ఈ నెల 22నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు మరో కామెడీ థ్రిల్లర్‌ సిద్ధమైంది. ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మారీశన్‌’ (Maareesan) ఈ నెల 22నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. సుదీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత జూలైలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కథ:

దయాలన్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) అనే దొంగ, అల్జీమర్స్‌తో బాధపడుతున్న వేలాయుధం పిళ్లై (వడివేలు) వద్ద విపరీతమైన డబ్బు ఉందని తెలుసుకుంటాడు. స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరిన వేలాయుధాన్ని, తన మాటలతో నమ్మించి తనతో ప్రయాణం చేయించేలా చేస్తాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, దయాలన్‌ తన ప్లాన్‌ ప్రకారం డబ్బు దోచుకున్నాడా? లేక వేలాయుధం పరిస్థితిని గమనించి మారిపోయాడా? అనేది ఈ చిత్రంలోని అసలు ట్విస్ట్‌.

ఫహాద్‌ ఫాజిల్‌ యాక్షన్‌తో పాటు వడివేలు కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories