Top
logo

'మా' ను డ్యామేజ్ చేశారు : నరేష్

Highlights

-మా సమావేశంపై స్పందించిన అధ్యక్షుడు నరేష్‌ - 'మా' తరపున ఎలాంటి సభలున్నా తానే అధ్యక్ష స్థానంలో ఉండాలన్న నరేష్‌ -25 ఏళ్లలో ఇలాంటి మీటింగ్‌ జరగలేదన్న నరేష్‌ -నేను పిలవాల్సిందిపోయి నన్నే పిలిస్తున్నారన్న నరేష్‌

'మా' సమావేశంపై అధ్యక్షుడు నరేష్‌ స్పందించారు. 'మా' తరపున ఎలాంటి సభలున్నా అధ్యక్ష స్థానంలో తానే ఉండాలన్నారు. 'మా'లో ఏడాదికి ఒకసారి జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతుందని చెప్పారు. 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌ జరగలేదని తెలిపారు. సమావేశానికి హాజరుకావాలని తనకు 25 రోజుల కిందట లేఖ వచ్చిందని.. అధ్యక్షుడిగా జనరల్‌ బాడీ మీటింగ్‌కు ఆహ్వానించాల్సింది తానేనన్నారు. తనను మరెవరో పిలవడమేంటని నరేశ్ ప్రశ్నించారు.


Next Story