logo
సినిమా

లైగర్‌ తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌.. ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి, ప్రభాస్‌

Liger Movie Trailer Release | Tollywood
X

లైగర్‌ తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌.. ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి, ప్రభాస్‌

Highlights

*హీరో, హీరోయిన్‌గా విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే

Liger Trailer: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో కరణ్ జోహార్, చార్మి నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఇక అభిమానుల సమక్షంలో హైదరాబాదులోని సుదర్శన్ ధియేటర్లో చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లైగర్ చిత్ర యూనిట్ సభ్యులందరు పాల్గొన్నారు.హీరో, హీరోయిన్‌గా విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే.


Web TitleLiger Movie Trailer Release | Tollywood
Next Story