డైరెక్టర్‌తో పారిపోయిన హీరోయిన్.. కథలో కొత్త ట్విస్ట్

డైరెక్టర్‌తో పారిపోయిన హీరోయిన్.. కథలో కొత్త ట్విస్ట్
x
Highlights

ఓ సినినటి చిత్ర దర్శకుడితో ప్రేమలో పడింది. ఇంట్లో తెలిస్తే పెద్దలు వివాహనికి ఓప్పుకోరని నిర్ణయించుకున్నారు.

ఓ సినినటి చిత్ర దర్శకుడితో ప్రేమలో పడింది. ఇంట్లో తెలిస్తే పెద్దలు వివాహనికి ఓప్పుకోరని నిర్ణయించుకున్నారు. దీంతో వారు ఎవరికి తెలియకుండా పరారైయ్యారు. ఇంతలో వారు సినీ క్లైమాక్స్ సిన్ తలపించే విధంగా ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి..

తుంగభద్ర సినిమాలో నటిస్తోన్న కన్నడ నటి విజయలక్ష్మి ఆ చిత్ర సహాయ దర్శకుడు ఆంజనేయతో ప్రేమలో పడింది. డిసెంబర్ నెల15న అతడితో కలిసి ప్రేమలో పడింది. హీరోయిన్ తల్లి ప్రేమకు అంగీకరించలేదని ఇద్దురు ఇంట్లో నుంచి పారిపోయారు. పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి మనస్తాపంతో విజయలక్ష్మీ అమ్మమ్మ, ఆమె తల్లి ఆత్మహత్య పాల్పడ్డారు. హీరోయిన్ అమ్మమ్మ మృతి చెందగా.. ఆమె తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే మీడియాతో మాట్లాడియా నటి విజయలక్ష్మీ ఆస్తికర విషయాలు బయటపెట్టారు. తమ అమ్మమ్మ విషం తాగి చనిపోయినట్లు తల్లి డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. తమ తల్లిదండ్రులు విడిపోయి చాలా కాలం అవుతుదని, పెంచిన తండ్రి , తల్లి కలిసి నరకం చూపిస్తున్నారని విమర్శలు చేసింది.

అలాగే తన భార్త ఆంజనేయను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బంగారం, నగదు తీసుకొని పారిపోయానని ప్రచారం చేస్తున్నారని అంతా అబద్ధమని స్పష్టం చేసింది. అంతే కాదు తమ కుటుంబ సభ్యులు తప్పుడు మార్గాలు డబ్బులు సంపాదించాలని ఒత్తిడి చెస్తున్నారని ఆరోపించారు. పెళ్లి వద్దని పదేపదే అడ్డుతగిలారని తెలిపింది. ఆంజనేయ,తాను గంగవతిలో వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వేదమూర్తిని కలిసి తమకి రక్షణ కల్పించాలి కోరారు.

మరోవైపు పలువురు నిర్మాతలు వియయలక్ష్మీ తల్లికి కాత్త సినిమాల సంబంధించి అడ్వాన్స్ ఇచ్చారని, విజయలక్ష్మీ కనిపించకుండా పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మాతల ఒత్తిడి తట్టుకోలేక విజయలక్ష్మీ తల్లి అమ్మమ్మ ఇద్దరు విషం తాగారని తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు తమ మరణానికి అంజనేయ కారణం అని వీడియో కూడా చిత్రీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories