బాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...

బాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
Kangana Ranaut: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది కంగనా...
Kangana Ranaut: ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని తన పేరుని వార్తల్లో నిలిచేలా చేసుకుంటూ ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు వార్తల్లో కెక్కింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది కంగనా. కంగనా స్విజర్లాండ్ లో ఒంటరిగా ప్రయాణం చేస్తుండగా విలువైన తన వస్తువులను ఎవరో దొంగిలించారని, అది యూరప్ లో ఉండే చెడు వైపు చూపిస్తుందని కామెంట్లు చేసింది కంగనా.
డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పటి నుండి ఒంటరిగా ప్రయాణించటం తనకు చాలా ఇష్టమని కంగనారనౌత్ చెప్పుకొచ్చింది. స్విజర్లాండ్ లో తన విలువైన వస్తువులు పోగొట్టుకున్నట్లు చెప్పింది కంగనా. "నేను ఇటలీ - స్విట్జర్లాండ్ సరిహద్దుల మధ్య ఉన్న ఒక రిసార్ట్ లో స్కీయింగ్ కి వెళ్ళాను. అక్కడ ఒక పాఠశాల కూడా ఉంది. పిల్లలు రహస్యంగా నివసిస్తున్నారు" అని చెప్పింది కంగనా.
"నేను రైలు ఎక్కి అక్కడ నుండి బయలుదేరిపోవాలని నిర్ణయించుకున్నాను. స్టేషన్ లో ఒక వ్యక్తి అప్పుడే నాకు ఢీ కొట్టాడు. నా దగ్గర ఉన్న లూయిస్ విట్టాన్ పర్స్ లో కొన్ని వేల డాలర్లు మరియు కరెన్సీ మరియు నా కార్డులను దొంగిలించాడు. క్షణాల్లోనే నా పర్సు ని ఖాళీ చేయటం నేను గమనించాను. అదృష్టవశాత్తూ నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది. నేను వెంటనే నా సోదరి కి కాల్ చేయగా తను మానేజర్ వద్దకు పంపింది.
కానీ ఆ రోజు నాకు ఎవరు నీళ్లు కూడా ఇవ్వలేదు. మన దేశంలో సమోసా అమ్మే వాడు కూడా అడిగితే నీళ్లు ఇస్తాడు కానీ యూరప్లో ఇది మరొక బ్యాడ్ కోణం," అని చెప్పుకొచ్చింది కంగనా. అలానే తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొన్ని స్పానిష్ ఫ్రెంచ్ వంటకాలు తిన్నట్లుగా చెప్పిన కంగనా, ప్రస్తుతం బ్రిటిష్ డాక్టర్ నికోలస్ లాఫర్టీ తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని అతనితో కలిసి అక్కడ కప్పలు కూడా తిన్నానని చెప్పుకొచ్చింది.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
Health Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!
30 Jun 2022 1:30 PM GMTబీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
30 Jun 2022 1:00 PM GMTCurd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMT