ఈ సినిమా ఆ తండ్రీ కొడుకులకు అంకితం: వర్మ

ఈ సినిమా ఆ తండ్రీ కొడుకులకు అంకితం: వర్మ
x
Highlights

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. కులాల మధ్య అంతరాన్ని...

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. కులాల మధ్య అంతరాన్ని పెంచేలా టైటిల్ ఉందంటూ కోర్టులో కొందరు పిటిషన్లు కూడా వేశారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయాటనికి వర్మ మీడియా సమావేశం నిర్వహించారు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పారు. ఈ చిత్రంలో ఏ ఒక్క సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు. ఈ సినిమాను ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తానని చెప్పారు. ఇక కేఏ పాల్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారన్న వర్మ.. ఆయన ఇలాంటివి పట్టించుకోరని భావిస్తున్నానని సెటైర్లు వేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories