అతడితో ప్రేమలో ఉన్నా... ఒప్పుకున్నా హలో భామ...

అతడితో ప్రేమలో ఉన్నా... ఒప్పుకున్నా హలో భామ...
x
Highlights

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శిన్.. అలనాటి నటి లిజి,దర్శకుడు ప్రియదర్శన్ ల ముద్దుల...

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శిన్.. అలనాటి నటి లిజి,దర్శకుడు ప్రియదర్శన్ ల ముద్దుల కూతురు..కళ్యాణి ప్రియదర్శిన్ కి చిత్రలహరి సినిమాతో నటిగా మంచి పేరు గుర్తింపు వచ్చింది. అయితే గత కొద్దిరోజుల నుండి కళ్యాణి ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజమేనని, అతను ఎవరో కూడా చెప్పేసింది ఈ భామ.. అయితే అతను ఎవరో కాదు మలయాళం మెగాస్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్. ప్రియదర్శన్ ,మోహన్ లాల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలో చిన్నప్పటి నుండి ప్రణవ్, కళ్యాణి లకు కూడా మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహం ప్రేమగా మారింది. తమ ప్రేమ వ్యవహారం తన కుటుంబసభ్యులకు కూడా తెలుసని చెప్పుకొచ్చింది ఈ భామ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories