logo
సినిమా

RRR చిత్రం ఘన విజయంపై ఎన్టీఆర్ ప్రశంసలు.. రామ్‌చరణ్‌ లేకపోతే RRR చిత్రం లేదు...

Jr NTR Praising RRR Team and Fans for Huge Success | Tollywood News
X

RRR చిత్రం ఘన విజయంపై ఎన్టీఆర్ ప్రశంసలు.. రామ్‌చరణ్‌ లేకపోతే RRR చిత్రం లేదు...

Highlights

Jr NTR - RRR: నటుడిగా తనను రాజమౌళి మరింత రాటు దేల్చాడన్న ఎన్టీఆర్...

Jr NTR - RRR: RRR చిత్రం ఘన విజయంపై జూనియర్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర నటీనటులు, సాంకేతిక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. రామ్‌చరణ్‌ లేకపోతే RRR చిత్రం లేదన్నారు. అల్లూరి పాత్రకు రామ్‌చరణ్‌ సంపూర్ణ న్యాయం చేశాడని కొనియాడారు. చరణ్‌ లేకుంటే భీమ్‌ పాత్ర అసంపూర్తిగా ఉండేదన్నారు. నటుడిగా తనను రాజమౌళి మరింత రాటు దేల్చాడన్నారు. RRR చిత్రంతో భారతీయ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు ఎన్టీఆర్‌.


Web TitleJr NTR Praising RRR Team and Fans for Huge Success | Tollywood News
Next Story