Anudeep KV New Movie: రెండో సినిమాకే పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేసిన అనుదీప్

అనుదీప్ కె వి - దగ్గుబాటి వెంకటేష్ (ఫైల్ ఫోటో)
* సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మించనుంది * కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
Anudeep - Venkatesh New Movie: సెకండ్ లాక్ డౌన్ తర్వాత 2021లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా మారిన సినిమా "జాతిరత్నాలు". నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా అనే హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన అనుదీప్ కె.వి కూడా అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అనుదీప్ కి తన రెండవ సినిమా పెద్ద హీరో తో చేసే అవకాశం వచ్చింది.
ఆ హీరో ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ మధ్యనే అనుదీప్ సిద్ధం చేసిన ఒక కథ బాగా నచ్చి వెంకటేష్ వెంటనే ఓకే చేశారట. సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే మరో వైపు వెంకటేష్ "దృశ్యం 2", " ఎఫ్ 3" వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే వెంకీ- అనుదీప్ సినిమా పట్టాలెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి మొదటి సినిమాతో మం చి హిట్ అందుకున్న అనుదీప్ రెండో సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తారో చూడాల్సి ఉంది.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
హైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMT