వెల్కమ్ అల్లుడు గారు!

X
Highlights
ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌తో అంగరంగ వైభవంగా జయపురలో జరిగిన విషయం తెలిసిందే.
Arun Chilukuri12 Jan 2019 5:12 AM GMT
ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌తో అంగరంగ వైభవంగా జయపురలో జరిగిన విషయం తెలిసిందే. దీనిని మరోసారి గుర్తు చేసుకున్న జగ్గూభాయ్ తన అల్లుడు కార్తికేయకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్ చేశారు.'పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్కమ్ అల్లుడుగారు'అంటూ ట్వీట్ చేశారు.
. @RVRPRO Hyderabad have captured some wonderful moments from Pooja and Karthikeya's wedding celebrations!!!
— Jaggu Bhai (@IamJagguBhai) January 11, 2019
Now our family is complete with Alludu garu"s family into our lives😊
welcome Alludu garu @ssk1122 pic.twitter.com/Skw5gZOH2L
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT