హీరో నాని ఇంట్లో, ఆఫీసులో ఐటీ రైడ్స్

హీరో నాని ఇంట్లో, ఆఫీసులో ఐటీ రైడ్స్
x
‍Nani
Highlights

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల ఆఫీస్సుల్లో, ఇళ్ళలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో...

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల ఆఫీస్సుల్లో, ఇళ్ళలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాంగా హీరో నాని కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జూబిలీహిల్స్, నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లో ఐటీ అధికాలులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. బుధవారం ఉదయం నుంచి రామానాయుడు స్టూడియోతో పాటు పది చోట్ల సోదాల్ని ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే నిర్మాత సురేష్‌ బాబు, హీరో వెంకటేష్‌ నివాసాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories