ఎన్టీఆర్ వాచ్‌ 2 కోట్లా...?

ఎన్టీఆర్ వాచ్‌ 2 కోట్లా...?
x
Highlights

సినీ సెలబ్రీలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు తహాతహాలాడుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడి పెళ్లి వివాహం సందర్భంగా టాలీవుడ్ మొత్తం రాజస్థాన్ రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పలువురు సినీనటులు చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ చూసిన కొంతమంది పరేషాన్ అయిపోయారు.

సినీ సెలబ్రీలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు తహాతహాలాడుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడి పెళ్లి వివాహం సందర్భంగా టాలీవుడ్ మొత్తం రాజస్థాన్ రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పలువురు సినీనటులు చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ చూసిన కొంతమంది పరేషాన్ అయిపోయారు. ఎందుకనుకుంటున్నారా? ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర తెలుసుకొని ఆశ్యర్యపోతున్నారు. ఎన్టీఆర్ చేతికి ఉన్న గడియారం ధర ఏ మాత్రం ఉహించని ధరనేనట. ఆ గడియారం ధర అక్షరాల రూ. రెండు కోట్ల పైమాటే అంటూ సోషల్ మీడియాలో స్కీన్ షాట్స్ ను కూడా పెడుతున్నారు. అయితే ఎప్. రేస్‌లో పాల్గొనేవారు ధరించే చాలా ఖరీదైన్ రిచర్డ్ మిల్లే మెక్ లారెస్ కంపెనీ గడియారం అన్న వార్తా వినిపిస్తోంది. కాగా ఈ వార్తాలపై సోషల్ మీడియా పలుపలు విధంగా కామెంట్స్ చేస్తున్నారు నెటీజన్లు. ఆ గడియారం ధర కొంత మంది హీరోలు తీసుకునే రెమ్యూనేషన్ అంత ఉందంటూ పలువురు, ఇంక కొందరైతే స్టార్ హీరోల సీడెడ్ కలెక్షన్ అంత ఉందంటూ ట్వీట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories