‌‌Naandhi: ఓటీటీలో భారీ ధరకు 'నాంది'

Huge Amount for Hero Allari Naresh Naandi Movie in OTT
x

నరేష్ నాంది మూవీ (ఫొటో ట్విట్టర్)

Highlights

Naandhi: అల్లరి నరేష్‌ నటించిన నాంది సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Naandhi: అల్లరి నరేష్‌ నటించిన నాంది సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్‌ కనకమేడలా ఈ సినిమాకు డైరెక్షన్ చేయగా, సతీష్‌ వేగేశ్న నిర్మాణ సారథ్యం వహించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరిష్‌ ఉతమన్‌, వినయ్‌వర్మా, ప్రవీణ్‌ తదితరులు నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా..బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే వసూళ్ళను భారీగానే రాబట్టింది.

తాజాగా నాంది సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఆహా యాప్ రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతనెల ఫిబ్రవరి 19న రిలీజైన 'నాంది' 6.4 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories