ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

High Court Stays Sale of Online Movie Tickets On AP
x

ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

Highlights

AP Movie Tickets: జీవో నెంబర్ 69ని నిలిపివేయాలని ఆదేశం

AP Movie Tickets: ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ఆదేశిందింది ధర్మాసనం. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశిందింది. ఆన్‌లైన్ సినిమా టికెట్స్ విక్రయంపై బుక్ మై షో, మల్టిప్లెక్స్, విజయవాడ ఎగ్జిబిటర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 69ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories