మొక్కలు నాటిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్.. ఆ నలుగురికి ఛాలెంజ్

మొక్కలు నాటిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్.. ఆ నలుగురికి ఛాలెంజ్
x

మోనాల్ గజ్జర్

Highlights

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటి మోనాల్ గజ్జర్. దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో హీరోయిన్ బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ మొక్కలు నాటారు.

అనంతరం మాట్లాడుతూ..జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది.అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ గారు చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్ ) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories