వరుణ్ కు వెంకీ సపోర్ట్ ....

వరుణ్ కు  వెంకీ సపోర్ట్ ....
x
Highlights

చిన్న హీరోల నటించిన సినిమాలకి పెద్ద హీరోలు వచ్చి తమ ప్రోత్సాహన్ని ఇవ్వడం ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఓ సంప్రదాయంగా మారింది . అయితే ఇప్పుడు హరీష్ శంకర్...

చిన్న హీరోల నటించిన సినిమాలకి పెద్ద హీరోలు వచ్చి తమ ప్రోత్సాహన్ని ఇవ్వడం ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఓ సంప్రదాయంగా మారింది . అయితే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా తాజా చిత్రం వాల్మీకి... ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ ఈ నెల 15న శిల్పకళ వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీనికి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ హాజరు కానున్నారు . వాల్మీకి సినిమాని ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . తమిళ్ లో వచ్చిన జిగార్తండ సినిమాకి ఇది రీమేక్ .. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టిజర్, ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి . ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్ హాజరు అవుతుండడం సినిమాకి మరింత ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది . ఇక వెంకటేష్ , వరుణ్ తేజ్ ఇంతకు ముందే f2 అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories