రవితేజేనా... ! మరి గుర్తుపట్టనంతగా

రవితేజేనా... ! మరి గుర్తుపట్టనంతగా
x
Highlights

కొందరు హీరోలు పాత్రలకి తగ్గట్టుగా మారిపోతారు . కొందరు సన్నగా మరొకొందరు లావుగా అవ్వడం చూసి ఉంటాం ..! తాజాగా డిస్కో రాజా సినిమాకి గాను రవితేజ...

కొందరు హీరోలు పాత్రలకి తగ్గట్టుగా మారిపోతారు . కొందరు సన్నగా మరొకొందరు లావుగా అవ్వడం చూసి ఉంటాం ..! తాజాగా డిస్కో రాజా సినిమాకి గాను రవితేజ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు . చాలా యుంగ్ లుక్ లో రవితేజ ఉన్న రవితేజ పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రవితేజ ఫోటో చూసిన అయన అభిమనులు షాక్ అవుతున్నారు . డిస్కో రాజా సినిమాకి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు... మరో పక్కా రవితేజ ఈ సినిమానే కాకుండా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories