ఇస్మార్ట్ చాలా ఇస్మార్ట్ అయిపోయాడుగా ... !

ఇస్మార్ట్ చాలా ఇస్మార్ట్ అయిపోయాడుగా ... !
x
Highlights

నటుడు, దర్శకుడు ఎవరైనా సరే ఓ హిట్టు కొట్టాలని చూస్తారు. హిట్టు వచ్చిన తర్వాత అ స్థాయిని కాపాడుకుంటూ మరో సినిమా చేయాలంటే మాత్రం కత్తి మీదా సాము...

నటుడు, దర్శకుడు ఎవరైనా సరే ఓ హిట్టు కొట్టాలని చూస్తారు. హిట్టు వచ్చిన తర్వాత అ స్థాయిని కాపాడుకుంటూ మరో సినిమా చేయాలంటే మాత్రం కత్తి మీదా సాము లాంటిదే .. ఎందుకంటే ప్రేక్షకులు ముందు సినిమా కంటే అ తరువాత సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి . ఇక్కడే జాగ్రత్తగా అలోచించి సినిమాలు చేయాలి . ఇప్పుడు ఈ కోణంలో హీరో రామ్ ఆలోచిస్తున్నాడట . ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్టు అందుకున్న రామ్ అ తరవాత సినిమా కోసం చాలా కథలు వింటున్నాడట. ఇప్పటికే కొందరు దర్శకులకు మరియు నిర్మాతలకు ఒకే చెప్పిన మళ్ళీ వాటిని పక్కన పెట్టెసాడట.. గతంలో రామ్ మంచి హిట్టు వచ్చిన తర్వాత ఓ రాంగ్ స్టెప్ వేసి మళ్ళీ హిట్టు మొఖం చూడాలంటే చాలా కాలమే పట్టింది . సో అప్పుడు చేసిన తప్పులని ఇప్పుడు చేయకూడదని చాలా ఇస్మార్ట్ గా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట రామ్....

Show Full Article
Print Article
More On
Next Story
More Stories