ఆర్టీఏ సంచలన నిర్ణయం...రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు?

ఆర్టీఏ సంచలన నిర్ణయం...రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు?
x
రాజశేఖర్ ఫైల్ ఫోటో
Highlights

సినీనటుడు రాజశేఖర్ కారు జాతీయరహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కారు మూడు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే.

సినీనటుడు రాజశేఖర్ కారు జాతీయరహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కారు మూడు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తు పోలీసులు తెలిపారు.

ప్రమాదంపై పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. రాజశేఖర్ కారు అతివేగంగా వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. 21సార్లు వేగంగా వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దుచేయాలని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ సిఫార్సు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories