Nani: థియేటర్లో టికెట్ కౌంటర్ కంటే కిరాణా షాపు కౌంటర్ ఆదాయం ఎక్కువ ఉంది

X
సినిమా టికెట్ ధరలపై హీరో నాని కామెంట్స్
Highlights
*ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం బాగాలేదు-హీరో నాని *ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ఆడియన్స్ కు అవమానం కల్గించారు
Sandeep Reddy23 Dec 2021 7:05 AM GMT
Nani: న్యాచురల్ స్టార్ నాని ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం బాగాలేదన్నారు. సినిమాలు పక్కనపెడితే ఆడియన్స్ కు అవమానం జరుగుతోంది. ప్రస్తుతం థియేటర్ లో టికెట్ కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా కౌంటర్ కు ఎక్కువ కలెక్షన్లు అవుతున్నాయని నాని తెలిపాడు. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్ధ్యం ప్రేక్షకులకు ఉందని నాని తెలిపాడు. తాను ఏది మాట్లాడిన వివాదం అవుతుందన్న నాని ఏపిలో సినిమా టికెట్ల ధరలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాని ఇటీవల సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Web TitleHero Nani Controversial Comments on AP Government Movie Ticket Price System
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
అగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్బ్రాండ్స్కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMT