
టాలీవుడ్ కథానాయకుడు మంచు మనోజ్ గత ఏడాది అని భార్య ప్రణతితో విడాకులు చెప్పేసి సింగిల్ గా కంటిన్యూ అవుతున్నారు
టాలీవుడ్ కథానాయకుడు మంచు మనోజ్ గత ఏడాది అని భార్య ప్రణతితో విడాకులు చెప్పేసి సింగిల్ గా కంటిన్యూ అవుతున్నారు. సినిమాలకు విరామం ప్రకటాడు. అప్పుడెప్పుడో 2017లో 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత ఇంత వరకు మరో మూవీతో రాలేదు. అయతే మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.
మనోజ్ సామాజిక సమస్యలపై స్పందింస్తునే ఉంటారు. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ముచ్చట్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుటుంటారు. అయితే మనోజ్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అందులో 'త్వరలోనే నేను ఫైర్ బాల్‌లా మీ ముందుకు వస్తాను అని. వారంలోనే ఓ ఆసక్తికర సంగతిని మీతో పంచుకుంటాను వేచి చూడండి' అని పోస్ట్ చేశారు. మనోజ్ పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ చేసిన ట్విట్ కి నెటిజన్లు పలు ప్రశ్నలు సంధింస్తున్నారు.
దీంతో చాలా మంది నెటిజన్లు వీరు న్యూమూవీతో వస్తు్న్నారా? అని ప్రశ్నిస్తుంటే. మరి కొందరు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ మనోజ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే అందులో నరేష్ మిర్యాల అనే ఓ నెటిజన్ మాత్రం మీరు మరో పెళ్లి చేసుకుంటున్నారా? అని మనోజ్‌ను ప్రశ్నించారు. అందులో నెటిజన్ ప్రశ్నకు యూజర్ మనోజ్ సమాధానం ఇచ్చారు. మరో పెళ్లి గురించి అని నరేశ్ అడగ్గా.. మనోజ్ " వామ్మో "అంటూ జవాబిచ్చారు. మనోజ్ నిర్మాతగా కొత్త బ్యానర్ ఒకటి ప్రారంభించబోతున్నట్లు కొందరు ప్రచారం సాగుతోంది.
Vamooooo https://t.co/HeW23snc83
— MM*🙏🏻❤️ (@HeroManoj1) January 28, 2020
Now that I am all set to glow like a fire ball🔥 I would like to announce something interesting in a week's time. Stay tuned 😎🤗 pic.twitter.com/zKHJy1xIAp
— MM*🙏🏻❤️ (@HeroManoj1) January 28, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




