ప్రిన్స్ మహేష్‌బాబు ముద్దుల కూతురు సితార జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కశ్మీర్లో సరిలేరు నీకెవరు షూటింగ్ నుంచి కూతురు సితార జన్మదిన వేడుకల్లో...
ప్రిన్స్ మహేష్‌బాబు ముద్దుల కూతురు సితార జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కశ్మీర్లో సరిలేరు నీకెవరు షూటింగ్ నుంచి కూతురు సితార జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు మహేష్.. హైదరాబాద్ వచ్చారు. కుటుంబ సభ్యుల కేరింతల మధ్య సితార కేక్ కట్ట చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి సితార జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
Wishing U a Super Duper Happy Musical Birthday Dearest Little #SITARA !!! 🤗❤️🎵🎂
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 20, 2019
May all ur Dreams come True and U keep Rocking always ! 😁
Had a great time being a part of d celebrations🥁
The Cake was Yummyyy🎂@urstrulyMahesh @directorvamshi @AnilRavipudi @RathnaveluDop pic.twitter.com/KkUnFF0sNX
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire