రొమాంటిక్ బాలయ్య ... ఈ లుక్ లో అదరహో ...

రొమాంటిక్ బాలయ్య ... ఈ లుక్ లో అదరహో ...
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ..వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ...

ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ..వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పోస్టర్లని విడుదల చేసింది ఇందులో బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు . ఒక పోస్టర్ లో సూటు,బూటుతో స్టైలిష్ లుక్ లో ఆదరగోడుతుంటే మరో లుక్ లో సోనాలి చౌహాన్ తో రొమాంటిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు... లెజెండ్ , డిక్టేటర్ సినిమాల తర్వాత సోనాలి చౌహాన్ , బాలకృష్ణ కలిసి నటిస్తున్నారు .. అయితే సినిమా లుక్ పై బాలయ్య ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ లుక్ లో బాలయ్య అడిరిపోయాడని కామెంట్స్ పెడుతున్నారు ...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories