సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్

Happy Birthday to Ram Charan as a Social Media Platform | Tollywood News
x

సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్

Highlights

*అరుదైన పిక్ పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి *కొడుకుగా చరణ్ గర్వపడేలా చేశాడని చిరంజీవి ట్వీట్

Chiranjeevi: హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో వైపు చిరంజీవి కూడా చరణ్ కు విషెస్ చెబుతూ ఓ అరుదైన పిక్ ను పోస్టు చేశాడు. సోషల్ మీడియా ద్వారా చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పడం తనకు వింతగా అనిపిస్తోందన్నారు చిరంజీవి. పుట్టినరోజు సందర్భంగా చరణ్ కు సంబంధించిన ఫొటో షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనపించిందన్నారు. కొడుకుగా చరణ్ తాను గర్వపడేలా చేశాడని అతడే నా గౌరవం అని ట్వీట్ చేశాడు చిరంజీవి.

Show Full Article
Print Article
Next Story
More Stories