బ్రేకింగ్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

బ్రేకింగ్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
x
gollapudi maruthi
Highlights

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. మరో దృవతార నేలరాలింది. కళారత్న... గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో...

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. మరో దృవతార నేలరాలింది. కళారత్న... గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 250కి పైగా చిత్రాల్లో గొల్లపూడి నటించారు. గొల్లపూడి మరణవార్తతో విషాద ఛాయలు నెలకొన్నాయి. నటీనటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories