జార్జిరెడ్డి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..

George reddy Movie
x
George reddy Movie
Highlights

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి విప్లవ దశలోనే ఉద్యమాన్ని నడిపిన జార్జి రెడ్డి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు.

ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. వ్యక్తుల జీవితాలను తెరకెక్కితున్నాయి. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి దశలోనే విప్లవ ఉద్యమాన్ని నడిపిన జార్జి రెడ్డి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు.ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచి జార్జి రెడ్డి సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. . జీవన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సందీప్‌ మాధవ్ జార్జిరెడ్డిగా నటించారు. ‌ సత్య దేవ్, చైతన్య కృష్ణ, మనోజ్‌ నందన్, వినయ్‌ వర్మ, అభయ్‌,మహాతి, ముస్కాన్, ముఖ్య తారాగణం ఈ చిత్రంలో ఉన్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సురేష్‌ బొబ్బిలి అందించారు. జార్జిరెడ్డి సినిమాపై ట్విట్టర్ రివ్యూ.. చూద్దాం.

సినిమాను చూసిన ప్రేక్షకుల జార్జిరెడ్డి అద్భుతంగా తీశారని.చరిత్రను తెలియజేసిన దర్శకుడు జీవన్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో జార్జిరెడ్డి చూడాలనిపించే సినిమా. కథ చాలా బాగుంది. యూనివర్సిటీ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు. జార్జిరెడ్డి సినిమాను విప్లవ భావాలు ఉన్న పవన్ కల్యాణ్ ఎందుకు చేయలేదో. సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. రీరికార్డింగ్‌ చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. కన్నీరు తెప్పించిందని మరో నెటిజన్ ట్విట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories