గల్లా అశోక్ నూతన చిత్రం ప్రారంభం..

Galla ashok new movie launched
x
Galla ashok new movie launched
Highlights

గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నూతన చిత్రం ప్రారంభం అయింది.. రామానాయుడు స్టూడియోలో చాలా మంది అతిధిల మధ్య ఈ...

గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నూతన చిత్రం ప్రారంభం అయింది.. రామానాయుడు స్టూడియోలో చాలా మంది అతిధిల మధ్య ఈ సినిమాని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. రామ్ చరణ్ క్లాప్ కొట్టి అల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, గల్లా జయదేవ్, నరేష్, దగ్గుపాటి రానా, సుదీర్ బాబ తదితరులు హాజరయ్యారు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ఇక ట్విట్టర్ ద్వారా మహేష్ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories