'గద్దలకొండ గణేష్' 5 డేస్ కలెక్షన్స్ ...

గద్దలకొండ గణేష్ 5 డేస్ కలెక్షన్స్ ...
x
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెగిటివ్ షెడ్ లో నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'... పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెగిటివ్ షెడ్ లో నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'... పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మొదటగా టైటిల్ విషయంలో కొంచం వివాదం ఏర్పడ్డప్పటికి వసూళ్ళ పరంగా మాత్రం సినిమా దూసుకుపోతుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ల దిశగా సాగుతుంది. మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమా 18.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ఒక్క నైజంలోనే ఈ సినిమా ఐదు రోజుల్లో 5.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకి పోటిగా మారె సినిమా లేకపోవడంతో సినిమాకి మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories