తెలుగు రాష్ట్రాల్లో 'గద్దలకొండ గణేశ్' దూకుడు

తెలుగు రాష్ట్రాల్లో గద్దలకొండ గణేశ్ దూకుడు
x
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేశ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. చివరి నిమిషంలో టైటిల్ విషయంలో వివాదం...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేశ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. చివరి నిమిషంలో టైటిల్ విషయంలో వివాదం చోటుచేసుకున్నప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తొలి 3 రోజుల్లో ఈ సినిమా 13.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలి 3 రోజుల వసూళ్ల విషయంలో వరుణ్ తేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలకంటే ఈ సినిమా వసూళ్లు ఎక్కువ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories