ఆకాశ్‌ పూరీ సినిమా సెట్టింగ్‌లో అగ్నిప్రమాదం

ఆకాశ్‌ పూరీ సినిమా సెట్టింగ్‌లో అగ్నిప్రమాదం
x
Highlights

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తున్న సినిమా సెట్టింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెట్‌లో ఉన్న ఓ క్లాత్‌కు తొలుత మంటలు...

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తున్న సినిమా సెట్టింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెట్‌లో ఉన్న ఓ క్లాత్‌కు తొలుత మంటలు అంటుకోగా.. ఆ తర్వాత అవి స్వల్పంగా వ్యాపించాయి. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్‌ మంటలను అదుపులోకి తెచ్చింది. సెట్‌ పాక్షికంగా దెబ్బతినటంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories