నాని, సమంత సినిమాపై దర్శకుడి క్లారిటీ

Nani,samantha
x
Nani,samantha
Highlights

సోషల్ మీడియా ఇప్పుడు చాలా పాపులర్ అవ్వడంతో నిజాలు తొందరగానే తెలుస్తున్నాయి. అబద్దాలు తొందరగానే తెలుస్తున్నాయి. కానీ ఈ మద్యలో పుకార్లు మాత్రం షికార్లు...

సోషల్ మీడియా ఇప్పుడు చాలా పాపులర్ అవ్వడంతో నిజాలు తొందరగానే తెలుస్తున్నాయి. అబద్దాలు తొందరగానే తెలుస్తున్నాయి. కానీ ఈ మద్యలో పుకార్లు మాత్రం షికార్లు కొడుతున్నాయి. తాజాగా ముచ్చటగా మూడోసారి నాని సమంత కలిసి సినిమా చేయబోతున్నారని, ఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని,దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారని ఓ వార్త బయటకు వచ్చంది.

వార్తే కాదు ఏకంగా ఓ పోస్టర్ కూడా బయటకు వదిలారు. చూస్తే ఆఫీషల్ పోస్టర్ లాగే అనిపించింది.అయితే దీనిపైన దర్శకుడు శివ నిర్వాణ స్పందిచారు. అదో ఫేక్ న్యూస్ అని,త్వరలోనే నా సినిమా వివరాల్ని వెల్లడిస్తాను. ఫేక్ వార్తలను నమ్మకండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ దర్శకత్వంలో 'వి' అనే సినిమాలో నటిస్తుండగా, శివ నిర్వాణ విజయ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories