ఆర్జీవీ తో ఏం మాట్లాడిందో చెప్పిన చెన్నకేశవులు భార్య రేణుక

ఆర్జీవీ తో ఏం మాట్లాడిందో చెప్పిన చెన్నకేశవులు భార్య రేణుక
x
ఆర్జీవీ తో ఏం మాట్లాడిందో చెప్పిన చెన్నకేశవులు భార్య రేణుక
Highlights

దిశ పేరు మీద సినిమా తీస్తున్నానని అందులో తన గురించిన విషయాలు కూడా జోడించాల్సి ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు చెప్పినట్టు దిశ కేసు...

దిశ పేరు మీద సినిమా తీస్తున్నానని అందులో తన గురించిన విషయాలు కూడా జోడించాల్సి ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు చెప్పినట్టు దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక చెప్పింది. తన బంధువుల ద్వారా హైదరాబాద్ పిలిపించుకున్న ఆర్జీవీ దాదాపు గంటపాటు తనతో చర్చించారని తెలిపింది. వివాహం ఎప్పుడు జరిగింది ఎన్ కౌంటర్ గురించి వివరాలు పోలీసులు ఎలాంటి విచారణ చేశారు వంటి విషయాలు తెలుసుకున్నారని చెప్పింది రేణుక.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీస్తానంటూ ప్రకటన చేసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, దోషుల్లో ఒకరైన చెన్న కేశవులు భార్యను కలిశారు. చెన్నకేశవుల్ని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్ చేశారు. దిశతో పాటు రేణుకను బాధితురాలిని చేశాడన్నారు. చెన్నకేశవులు చేసిన వెదవ పనికి భార్య రేణుకతో పాటు పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories