"శ్యామ్ సింగరాయి పార్ట్ - 2 ఈ హీరోతో నే చేస్తాను" అంటున్న రాహుల్

"శ్యామ్ సింగరాయి పార్ట్-2 ఈ హీరోతో నే చేస్తాను" అంటున్న రాహుల్
Shyam Singha Roy - 2: "పవన్ కళ్యాణ్ ఒక శ్యామ్ సింగరాయి"
Shyam Singha Roy-2: "టక్ జగదీష్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తన ఆశలన్నీ "శ్యామ్ సింగారాయి" పైనే పెట్టుకున్నాడు. "టాక్సీ వాలా" ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మరియు మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటించారు. సాయి పల్లవి ఒక దేవదాసీ పాత్రలో కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలైంది.
అయితే చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న రాహుల్ సాంకత్యాయన్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా లో హీరోగా నాని కాకుండా ఇంకా ఎవరైతే బాగుంటుంది అని అడగగా రాహుల్ సాంకృత్యాయన్ వెంటనే పవన్ కళ్యాణ్ అని అన్నారు. "పవన్ కళ్యాణ్ గారు డిఫాల్ట్ గానే ఒక శ్యామ్ సింగరాయి.
ఇలాంటి ఒక పాత్ర పడి ఉంటే, ఆయనకి ఉన్న స్ట్రెంత్ కి, ఫ్యాన్ బేస్ కి పగిలిపోయేది. ఒకవేళ శ్యామ్ సింగరాయి పార్ట్ 2 తీసే ఆలోచన వస్తే పవన్ కళ్యాణ్ గారితోనే తీస్తా అని అంటున్నాడు రాహుల్ సాంకృత్యాయన్. మరోవైపు శ్యామ్ సింగరాయి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ లు నమోదు చేసుకుంటోంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
కరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMTHealth: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!
25 May 2022 2:45 PM GMT