Director Krish: ఆమె అసలు హీరోయిన్ కాదు అంటున్న క్రిష్

జాక్వెలిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన క్రిష్(ఫైల్-ఫోటో)
Director Krish: జాక్వెలిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన క్రిష్
Director Krish: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా అనుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె ఒక యువరాణి పాత్రలో కనిపించబోతునట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి.
కానీ ఈ మధ్యనే రెండు వందల కోట్ల స్కామ్ లో తను కూడా భాగమేనని వార్తలు వచ్చాక ఆమెని తీసేసి ఆమె పాత్రలో మరొక బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి ని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి మాట్లాడుతూ డైరెక్టర్ క్రిష్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అసలు జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను వాళ్లు ఎంపిక చేయలేదని, అనే డేట్లు కుదరకపోవడంతో ఆమె ముందు నుంచి ఈ సినిమాలో భాగం కాదని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం తన పాత్ర షూటింగ్ తో బిజీగా ఉంది నర్గీస్. మరోవైపు జాక్వెలిన్ గురించి క్రిష్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Komatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMT