logo

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి
Highlights

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్...

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1945 జులై 30న యానాంలో జన్మించిన దేవదాస్ నాటకరంగంలో, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించారు. నటుడిగాను, దర్శకుడిగాను రాణించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి ఎంతోమంది ప్రముఖ నటులకు, స్టార్‌ హీరోలకు నటనలో ఓనమాలు దిద్దించారు.


లైవ్ టీవి


Share it
Top